IPL 2020 : Nicholas Pooran 28 Runs In An Over, Smashes Fastest Fifty Of The Season | Oneindia Telugu

2020-10-08 4,603

SRH vs KXIP: Nicholas Pooran betters Sanju Samson with fastest 50 of IPL 2020. Nicholas Pooran brought up his fifty in just 17 balls in Kings XI Punjab's run chase of 202 against Sunrisers Hyderabad in Match 22 of the IPL 2020 in Dubai.
#NicholasPooran
#Kxip
#Pooran
#KlRahul
#Srh
#KingsxiPunjab
#SunRisersHyderabad
#DavidWarner
#JonnyBairstow
#Srhvskxip
#Kxipvssrh

ఆరంభం నుంచి పడుతూలేస్తూ సాగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు నికోలస్‌ పూరన్‌ ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చాడు. యువ స్పిన్నర్‌ అబ్దుల్‌ సమద్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6, 4, 6, 6, 6 బాది 22 రన్స్‌ రాబట్టాడు. ఈ క్రమంలోనే 17 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో తన ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటి హాఫ్‌సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్‌-13వ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. ఇక పంజాబ్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. లోకేశ్ రాహుల్ మొదటి క్షణంలో ఉన్నాడు.